నూతన భోర్ మోటార్ ప్రారంభంచిన సర్పంచ్
WGL: రాయపర్తి మండలం బాలు నాయక్ తండాలో తాగునీటి సమస్య పరిష్కారానికి నూతన భోర్ మోటార్‌ను ఆదివారం సర్పంచ్ భూక్యా శ్రీదేవి సమ్మయ్య ప్రారంభించారు. గ్రామ ప్రజల తాగునీటి ఇబ్బందులు తొలగించడమే లక్ష్యంగా ఈ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ వీరన్న, గ్రామ నాయకులు, మహిళలు పాల్గొన్నారు.