'ప్రతి విద్యార్థి పుస్తకాన్ని చదివే అలవాటు చేసుకోవాలి'

SRCL: ప్రతి విద్యార్థి పుస్తకాల్లో చదివే అలవాటు పెంపొందించుకోవాలని, ప్రముఖ కవి సినీ గేయ రచయిత పెద్దింటి అశోక్ అన్నారు. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి విద్యార్థులకు శుక్రవారం పలు అంశాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు జీవన నైపుణ్యాలను పెంపొందించుకోవాలని సూచించారు.