చెరువుగట్టు హుండీ ఆదాయం లెక్కింపు

NLG: చెర్వుగట్టు శ్రీపార్వతీ జడల రామలింగేశ్వర స్వామి దేవస్థానానికి భక్తులు విచ్చేసి స్వామి వారికి మొక్కు బడిగా 60 రోజుల్లో సమర్పించిన కానుకల హుండీలను మంగళవారం లెక్కించారు. హుండీల ద్వారా మొత్తం 5,36,59,950 ఆదాయం సమకూరినట్లు ఆలయ ఈఓ నవీన్ కుమార్ తెలిపారు.