ముగిసిన విజయ్ దేవరకొండ విచారణ

ముగిసిన విజయ్ దేవరకొండ విచారణ

బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ విచారణ ముగిసింది. సీఐడీ అధికారులు ఆయన్ని దాదాపు రెండు గంటల పాటు విచారించారు. విజయ్ ఇచ్చిన వాంగ్మూలాన్ని అధికారులు రికార్డు చేసుకున్నారు. కాగా, బెట్టింగ్‌ యాప్‌ల నుంచి తీసుకున్న పారితోషికం, కమీషన్లపై ప్రశ్నించినట్లు సమాచారం.