AUG 7న జావెలిన్ త్రో మీట్, AUG 9 అథ్లెటిక్స్ పోటీలు

AUG 7న జావెలిన్ త్రో మీట్, AUG 9 అథ్లెటిక్స్ పోటీలు

GNTR: జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆగస్టు 7న బీఆర్ స్టేడియంలో జిల్లా జావెలిన్ త్రో మీట్, AUG 9 అథ్లెటిక్స్ పోటీలు నిర్వహిస్తున్నట్లు కార్యదర్శి జీవీఎస్ ప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు. అండర్ -14,16,18, 20, 23 బాలబాలికల విభాగాల్లో పోటీలు జరుగుతాయన్నారు. AUG 7న జాతీయ జావెలిన్ దినోత్సవం సందర్భంగా ఈ పోటీలు నిర్వహిస్తున్నామన్నారు. ఆసక్తి ఉన్న క్రీడాకారులు పాల్గొనాలన్నారు.