నేడు షాద్‌నగర్‌‌లో పర్యటించనున్న కవిత

నేడు షాద్‌నగర్‌‌లో పర్యటించనున్న కవిత

RR: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత కేశంపేట మండలంలో ఇవాళ పర్యటించనున్నట్లు షాద్‌నగర్ ఇంఛార్జ్ సీమల రమేశ్ కురుమ తెలిపారు. జనం బాట కార్యక్రమంలో RRR రోడ్డు నిర్మాణంతో భూములు కోల్పోతున్న నిరుపేద రైతులను తొమ్మిది రేకుల గ్రామంలో కలుసుకొని వారితో చర్చిస్తారని తెలిపారు. బాధిత రైతులకు మద్దతు తెలుపుతూ నిరసన కార్యక్రమం నిర్వహిస్తారని వివరించారు.