చలివేంద్రాన్ని ప్రారంభించిన.. సర్పంచ్

చలివేంద్రాన్ని ప్రారంభించిన.. సర్పంచ్

BHPL: వేసవి దృష్ట్యా గ్రామంలో మంచినీటి కొరత లేకుండా చర్యలు చేపట్టడం, శానిటేషన్ పనులు, సైడ్ డ్రైనేజీ పనులు, ఉపాధి హామీ పనులు చేపడుతున్నట్లు మొగుళ్లపల్లి గ్రామ సర్పంచ్ చాట్ల విజయ అన్నారు. ఇవాళ మొగుళ్లపల్లి మండల కేంద్రంలో చలివేంద్రాన్ని సర్పంచ్ ప్రారంభించారు. ఆమె మాట్లాడుతూ.. ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూడడమే లక్ష్యమని అన్నారు.