VIDEO: శేఖర్ కుటుంబ సభ్యులకు MP డీకే అరుణ పరామర్శ

VIDEO: శేఖర్ కుటుంబ సభ్యులకు MP డీకే అరుణ పరామర్శ

RR: ఫరూఖ్ నగర్ మండలం కంసాన్ పల్లి గ్రామంలో ఇటీవల శేఖర్ మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా BJP నేత పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం MPడీకే అరుణతో ఫోన్‌లో మాట్లాడించారు. శేఖర్ కుటుంబ సభ్యులను MP పరామర్శించి, శేఖర్ మరణానికి కారకులైన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకునే విధంగా మాట్లాడుతానని హామీ ఇచ్చారు.