కలెక్టర్ ప్రజావాణికి 28 ఫిర్యాదులు

కలెక్టర్ ప్రజావాణికి 28 ఫిర్యాదులు

NRPT: జిల్లా కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో 28 ఫిర్యాదులు అందినట్లు కలెక్టర్ ప్రతీక్ జైన్ తెలిపారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన బాధితుల నుంచి అర్జీలు స్వీకరించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఫిర్యాదులు పరిశీలించి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని బాధితులకు హామీ ఇచ్చారు.