నీట్ పరీక్షలో మాల్‌ప్రాక్టీస్.. ఏడుగురి అరెస్ట్

నీట్ యూజీ పరీక్షలో మాల్‌ప్రాక్టీస్ కేసులు నమోదు అయ్యాయి. భువనేశ్వర్‌లో నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఫేక్ అభ్యర్థులతో పరీక్ష రాయించేందుకు నిందితులు యత్నించారు. మరోవైపు రాజస్థాన్‌లో మరో ముగ్గురు అరెస్ట్ అయ్యారు. కాగా దేశంలోని 5453 సెంటర్లలో నీట్ యూజీ- 2025 పరీక్ష నేడు నిర్వహించిన సంగతి తెలిసిందే.