VIDEO: 'ఆర్థికేతర సమస్యలనైనా పరిష్కరించాలి'

NRML: రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల ఆర్థికేతర సమస్యలనైనా పరిష్కరించాలని టీఎన్జీవో అధ్యక్షులు ప్రభాకర్ అన్నారు. మంగళవారం ప్రకటనలో వారు మాట్లాడుతూ.. నిన్న ముఖ్యమంత్రి ఉద్యోగస్తులపై చులకన భావంతో మాట్లాడారని దానిని ఖండిస్తున్నామని అన్నారు. రాష్ట్ర సంఘం ఆదేశాల మేరకు పనిచేస్తామని తెలిపారు. నాయబద్ధమైన హక్కులను అడగడం తప్పా అని ప్రశ్నించారు.