సైబర్ వారియర్స్‌‌తో సమావేశం నిర్వహించిన ఎస్పీ

సైబర్ వారియర్స్‌‌తో సమావేశం నిర్వహించిన ఎస్పీ

MBNR: జిల్లాకు చెందిన సైబర్ వారియర్స్‌తో ఎస్పీ జానకి శనివారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. సైబర్ నేరాలు విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పరిచయం లేని వారికి బ్యాంక్ అకౌంట్ నెంబర్లు, ఓటిపి నంబర్లు, పేటీఎం పిన్ నెంబర్లు చెప్పకూడదని ఈ సందర్భంగా వెల్లడించారు. ప్రస్తుతం సైబర్ నేరాలు విపరీతంగా పెరిగిపోతున్నాయని అన్నారు.