సాదుల రామ నర్సమ్మకు నాయకుల నివాళి

సాదుల రామ నర్సమ్మకు నాయకుల నివాళి

MHBD: పట్టణానికి చెందిన CPM జిల్లా పార్టీ కార్యదర్శి కామ్రేడ్ సాదుల శ్రీనివాస్ తల్లి సాదుల రామ నర్సమ్మ అనారోగ్యంతో మరణించారు. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే డాక్టర్ భూక్య మురళి నాయక్, పార్లమెంట్ సభ్యులు పోరిక బలరాం నాయక్, డీసీసీ అధ్యక్షులు జెన్నారెడ్డి భరత్ చందర్ రెడ్డిలు వారి భౌతికకాయానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.