జిల్లాలో రోజురోజుకు పడిపోతున్న ఉష్ణోగ్రతలు

జిల్లాలో రోజురోజుకు పడిపోతున్న ఉష్ణోగ్రతలు

NLG: తెలంగాణలో రోజురోజుకు చలి తీవ్రత వీపరీతంగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలోనే రాబోవు మూడు రోజుల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అవుతాయని HYD వాతవరణ శాఖ వెల్లడించింది. కాగా జిల్లాలో శీతల గాలులు వీస్తాయని, సాధారణం కంటే 2- 3 డిగ్రీల తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని పేర్కొంది. ఈ మేరకు జిల్లాలో నిన్న 16 డిగ్రీలు నమోదైనట్లు పేర్కొంది.