రికార్డులు సృష్టిస్తున్న మమ్ముట్టి ‘కళంకావల్’

రికార్డులు సృష్టిస్తున్న మమ్ముట్టి ‘కళంకావల్’

మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి నటించిన తాజా చిత్రం 'కళంకావల్'. డిసెంబర్ 5న విడుదలైన ఈచిత్రం కేర‌ళ‌ బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తుంది. కేవలం 4 రోజుల్లోనే రూ.50 కోట్ల‌కు పైగా వ‌సూళ్ల‌ు సాధించింది. సైకోగా మ‌మ్ముట్టి ప్ర‌తినాయ‌కుడి పాత్ర‌లో అద్భుత నటనతో అదరగొట్టాడు. ఈ సినిమాకు జితిన్ జోస్ ద‌ర్శ‌క‌త్వం వహించాడు.