ఇల్లందులో క్రికెట్ ఆడుతూ వ్యక్తి గుండెపోటుతో మృతి

క్రికెట్ ఆడుతూ గుండెనొప్పికి గురైన ఓ యువకుడు మృతి చెందిన ఘటన ఇల్లందులో ఆదివారం చోటుచేసుకుంది స్థానికుల కథనం ప్రకారం రెండవ నెంబర్ బస్తీలో బొల్లి కిరణ్ 27 సంవత్సరాలు స్నేహితులతో కలిసి క్రికెట్ ఆడుతుండగా బాగా ఆయాసం వచ్చింది తోటి స్నేహితులు దగ్గరలో ఉన్న హాస్పిటల్‌కి తీసుకపోగా పరిస్థితి విషమంగా ఉందని ఖమ్మం తీసుకెళ్తుంటే మార్గమధ్యలోనే మరణించారు.