VIDEO: నిత్యవసర సరుకులు పంపిణీ

HNK: జిల్లా కేంద్రంలోని సిటిజన్ ఫంక్షన్ హాల్‌లో నేడు బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు, మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ పేద ముస్లిం కుటుంబాలకు నిత్యవసర వస్తువులను పంపిణీ చేశారు. రంజాన్ మాస ఉత్సవాన్ని పురస్కరించుకొని నిరుపేద కుటుంబాలకు నిత్యవసర సరుకులను అందజేశారు. ఈ కార్యక్రమంలో నల్ల స్వరూప రాణి తదితరులు పాల్గొన్నారు.