నార్కోటిక్ జాగిలాలతో తనిఖీలు

నార్కోటిక్ జాగిలాలతో తనిఖీలు

JGL: కథలాపూర్ మండల కేంద్రంలో నార్కోటిక్ జాగిలాలతో కిరాణం షాపులల్లో పోలీసులు తనిఖీలు చేపట్టారు. కిరాణం షాపులు, టేలాలు, హోటల్లో అక్రమంగా గంజాయి, మత్తు పదార్థాలు విక్రయిస్తున్నారనే సమాచారం మేరకు అన్ని షాపులను తనిఖీలు చేసినట్లు ఎస్సై నవీన్ కుమార్ తెలిపారు. ఎవరైనా గంజాయి, మత్తు పదార్థాలు విక్రయిస్తే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.