అన్నదాత సుఖీభవ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే

అన్నదాత సుఖీభవ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే

E.G: రాజానగరం నియోజకవర్గంలో గురువారం నిర్వహించిన అన్నదాత సుఖీభవ కార్యక్రమంలో ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ, రుడా ఛైర్మన్ పాల్గొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతాంగానికి అండగా నిలిచి రెండు దఫాలుగా చేయూత అందించాయని ఈ సందర్భంగా ఎమ్మెల్యే అన్నారు. ఈ కార్యక్రమంలో రైతులకు రూ. 17.58 కోట్ల విలువైన చెక్కులను పంపిణీ చేశారు.