VIDEO: పాలకొల్లులో అభివృద్ధి పనులు పరిశీలన

VIDEO: పాలకొల్లులో అభివృద్ధి పనులు పరిశీలన

W.G: పాలకొల్లులో జరుగుతున్న పలు అభివృద్ధి పనులను ఇవాళ మంత్రి రామానాయుడు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన హిందూ కైలాస వనంను పరిశీలించి అధికారులు, ఏజెన్సీకి పలు సూచనలు ఇచ్చారు. అబ్దుల్ కలాం పార్క్ వద్ద అంబేద్కర్ విగ్రహం, పట్టణ విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద అంబేద్కర్, బాబు జగజ్జీవన్ రామ్ విగ్రహాల వద్ద పనులను పరిశీలించి పలు సూచనలు ఇచ్చారు.