ధోనీ, విరాట్ కలిస్తే ఆ కిక్కే వేరప్పా.. ఫొటోలు వైరల్

ధోనీ, విరాట్ కలిస్తే ఆ కిక్కే వేరప్పా.. ఫొటోలు వైరల్

రాంచీలో ఫ్యాన్స్‌కు కన్నుల పండగ లాంటి సీన్ కనిపించింది. ధోనీ ఫార్మ్‌హౌస్‌కు కోహ్లీ ఒక్కడే వెళ్లి సందడి చేశాడు. అక్కడ గ్యారేజ్‌లో ఉన్న బైక్స్, కార్ల కలెక్షన్ చూసి విరాట్ ఫిదా అయిపోయాడు. ఇద్దరూ ఆప్యాయంగా మాట్లాడుకుంటున్న ఫొటోలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ అరుదైన కాంబినేషన్ చూసి నెటిజన్లు లైకుల వర్షం కురిపిస్తున్నారు.