'క్రీడాకారుల అభివృద్ధి సంక్షేమానికి సహకరించాలి'

'క్రీడాకారుల అభివృద్ధి సంక్షేమానికి సహకరించాలి'

HNK: క్రీడాకారుల అభివృద్ధి సంక్షేమానికి రాజకీయ పార్టీలకతీతంగా సహకరించి అభివృద్ధి చేయడానికి సహకరించాలని జాతీయ ఖొఖో ఎథిక్స్ కమిటీ అధ్యక్షులు జంగా రాఘవరెడ్డి కోరారు. హనుమకొండ జిల్లా కాజీపేట మండలం టేకులగూడెం గ్రామంలో శనివారం ఆయన మాట్లాడుతూ 58వ జాతీయ క్రీడా పోటీల విజయవంతం సహకరించిన కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు .