సర్పంచ్ బరిలో 98 మంది ఆశావాహులు

సర్పంచ్ బరిలో 98 మంది ఆశావాహులు

MNCL: జన్నారం మండలంలోని వివిధ గ్రామాల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో 98 మంది అభ్యర్థులు సర్పంచ్ బరిలో నిలిచారని అధికారులు తెలిపారు. మండలంలో 29 గ్రామ పంచాయతీలు ఉండగా, 2 సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. దీంతో 27 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగనుండగా 98 మంది సర్పంచ్ అభ్యర్థులు, 498 మంది వార్డు ఆశావాహులు పోటీ పడుతున్నారు. డిసెంబర్ 11న ఎన్నికలు జరగనున్నాయి.