డీజీపీని కలిసిన బాపట్ల ఎస్పీ
BPT: జిల్లా నూతన ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా ఎస్పీ బి. ఉమామహేశ్వర్ ఐపీఎస్ రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తాని మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. పుష్పగుచ్ఛం అందజేసి అభినందనలు తెలిపారు. బాపట్ల జిల్లాలో లా అండ్ ఆర్డర్ కాపాడాలని డీజీపీ హరీశ్ కుమార్ గుప్త సూచించినట్లు ఎస్పీ ఉమామహేశ్వర్ తెలిపారు.