మహిళా MPపై క్రష్.. హీరోయిన్ స్పందన ఇదే

మహిళా MPపై క్రష్.. హీరోయిన్ స్పందన ఇదే

UP మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ సతీమణి MP డింపుల్ యాదవ్‌పై క్రష్ ఉందంటూ నటి స్వరా భాస్కర్ చేసిన వ్యాఖ్యలపై ట్రోల్స్ వస్తున్నాయి. తాజాగా దీనిపై స్వరా భాస్కర్ స్పందించారు. డింపుల్ అందంగా ఉంటుందని, ఆమెను తానెప్పుడూ ఆరాధిస్తానని చెప్పారు. ఆ కోణంలోనే తాను మాట్లాడానని తెలిపారు. ప్రస్తుతం సమాజంలో పెద్ద సమస్యలు చాలా ఉన్నాయని, వాటి గురించి మాట్లాడితే ఉపయోగం ఉంటుందన్నారు.