VIDEO: పోలింగ్ కేంద్రాన్ని సందర్శించిన కలెక్టర్
NRML: రెండో విడత గ్రామపంచాయతీ ఎన్నికలు జిల్లా వ్యాప్తంగా ప్రశాంతంగా కొనసాగుతున్నాయని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు. సారంగాపూర్ మండలం ధని గ్రామంలోని పోలింగ్ కేంద్రాన్ని జిల్లా ఎస్పీ జానకి షర్మిలతో కలిసి ఆమె ఆకస్మికంగా తనిఖీ చేసి, పోలింగ్ సరళి, ఓటర్ల వసతులు, భద్రత ఏర్పాట్లను పరిశీలించారు. ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచించారు.