భైరవాణి తిప్ప ప్రాజెక్టుకు తగ్గిన వరద

భైరవాణి తిప్ప ప్రాజెక్టుకు తగ్గిన వరద

ATP: రాయదుర్గం నియోజకవర్గం గుమ్మగట్ట మండలంలో పేరుగాంచిన భైరవాణి తిప్ప ప్రాజెక్టుకు ఎగువ కర్ణాటక రాష్ట్రం నుండి వరద ఉధృతి ఆగినట్లు జలవనరుల శాఖ ఏఈ హరీష్ తెలిపారు. బుధవారం 1964 క్యూసెక్కుల నీరు ఇన్ ఫ్లో కాగ ప్రస్తుతం 600 క్యూసెక్కుల ఇన్ ఫ్లోకు పడిపోయినట్లు వెళ్లడించారు. ప్రాజెక్టు పూర్తి నీటి నిలువ శాతం 1655 అడుగుల కాగ ప్రస్తుతం 1650.9 అడుగులకు చేరిందన్నారు.