జియోలో నేటి నుంచి ఉచితం

జియోలో నేటి నుంచి ఉచితం

జియో తన యూజర్లకు శుభవార్త చెప్పింది. 5G యూజర్లు Google జెమిని ప్రో ప్లాన్‌ను 18 నెలల పాటు ఉచితంగా పొందుతారని ప్రకటించింది. MyJio యాప్‌లోని క్లెయిమ్ నౌ బటన్‌ను క్లిక్ చేయడం ద్వారా దీన్ని యాక్టివేట్ చేసుకోవచ్చు. ఈ ఆఫర్ గతంలో ఎంపిక చేసిన కస్టమర్లకే పరిమితమైంది. కానీ ఇప్పుడు దీనిని అన్ని అన్‌లిమిటెడ్ 5G వినియోగదారులకు విస్తరించింది.