‘ప్రతి ఒక్కరి జీవితంలోనూ విజయ్ ఉండాలి’
'ది గర్ల్‌ఫ్రెండ్' మూవీ సక్సెస్ ఈవెంట్‌లో హీరోయిన్ రష్మిక మందన్న, హీరో విజయ్ దేవరకొండ గురించి ఎమోషనల్‌గా మాట్లాడింది. 'నాకు ప్రతి ఒక్కరి జీవితంలోనూ విజయ్ లాంటి వ్యక్తి ఉండాలనిపిస్తుంది. విజయ్.. ఈ సినిమా మొదలైనప్పటి నుంచి సక్సెస్ వరకు నువ్వు భాగమయ్యావు. ముఖ్యంగా నా వ్యక్తిగత జీవిత ప్రయాణంలోనూ నువ్వు ముఖ్యమైన భాగం' అని చెప్పింది.