పుష్కరిణి పూజా కార్యక్రమానికి హాజరైన మాజీ ఎమ్మెల్యే

పుష్కరిణి పూజా కార్యక్రమానికి హాజరైన మాజీ ఎమ్మెల్యే

మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల పట్టణంలోని వెంకటేశ్వర స్వామి దేవాలయ పుష్కరిని పునర్నిర్మాణ పూజా కార్యక్రమానికి జడ్చర్ల మాజీ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ఆదివారం హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పుష్కరిని పునర్నిర్మించుకోవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. అనంతరం భక్తులతో కలిసి పరిసర ప్రాంతాలలో చెత్తను తొలగించారు.