దూసుకుపోతున్న ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి

దూసుకుపోతున్న ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి

E.G: దేవిపట్నంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న వైసీపీ అభ్యర్థి నాగులపల్లి ధనలక్ష్మి పలుగ్రామాల్లో ఎన్నికల ప్రచారంలో దూకుడు పెంచారు. వైసీపీ ఎమ్మెల్యే ధనలక్ష్మి‌కి హారతులు పట్టి ఘనస్వాగతం పలికారు. తమ అముల్యమైన ఓటును ప్యాన్ గుర్తుపై వెసి తనను గెలిపించాలని కోరారు