'ప్రేమంటే' రివ్యూ & రేటింగ్

'ప్రేమంటే' రివ్యూ & రేటింగ్

మధుసూదనరావు(ప్రియదర్శి), రమ్య(ఆనంది) ఇష్టపడి పెళ్లి చేసుకుంటారు. అయితే వీరిద్దరి వైవాహిక జీవితానికి ఎలాంటి సవాళ్లు ఎదురయ్యాయి?.. ఇద్దరి మధ్య బంధం కొనసాగిందా?.. లేదా? అనేది 'ప్రేమంటే' కథ. సుమ, వెన్నెల కిషోర్ నేపథ్యంలో వచ్చే కామెడీ సీన్స్ బాగున్నాయి. కథ, నటీనటుల నటన మూవీకి ప్లస్. వైవిధ్యం లేని కథనం, సెకండాఫ్‌లో కొన్ని సీన్స్ మైనస్. రేటింగ్: 2.5/5.