42ఏళ్ల వయసులో తల్లి కాబోతున్న హీరోయిన్

42ఏళ్ల వయసులో తల్లి కాబోతున్న హీరోయిన్

బాలీవుడ్ నటి కరిష్మా తన్న 42ఏళ్ల వయసులో తల్లి కాబోతుంది. భర్త వరుణ్ బంగేరాతో కలిసి దిగిన క్యూట్ ఫొటోలను షేర్ చేస్తూ ఈ శుభవార్త చెప్పింది. ఒక ఫొటోలో 'MOM', 'DAD' అని రాసి ఉన్న టోపీలు ధరించి ప్రత్యేకంగా కనిపించారు. ఈ వయసులో తొలి బిడ్డకు జన్మనివ్వబోతుండటంతో నెటిజన్లు ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ప్రస్తుతం ఈ ప్రెగ్నెన్సీ పోస్ట్‌లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.