VIRAL: అమరావతి రాజధానిపై ప్రత్యేక వీడియో

VIRAL: అమరావతి రాజధానిపై ప్రత్యేక వీడియో

AP: అమరావతి రాజధాని పునర్నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు తన ట్విట్టర్ ఖాతాలో ప్రత్యేక వీడియోను విడుదల చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. నిన్న ప్రధాని మోదీ అమరావతి పునర్నిర్మాణ పనుల ప్రారంభోత్సవానికి హాజరై శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమానికి ప్రజలు భారీగా తరలివచ్చారు. టీడీపీ, జనసేన, బీజేపీ కార్యకర్తలు, నాయకులు సభకు హాజరయ్యారు.