దరఖాస్తుల ఆహ్వానం

దరఖాస్తుల ఆహ్వానం

HNK: హన్మకొండలోని జవహర్ లాల్ నెహ్రూ స్టేడియంలో ప్రారంభించనున్న క్రీడా పాఠశాలకు అవసరమైన పరికరాల కోసం సీల్డ్ కొటేషన్స్ కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు వరంగల్ జిల్లా యువజన, క్రీడల అభివృద్ధి అధికారి అశోక్ కుమార్ తెలిపారు. ఈనెల 8లోపు సీల్డ్ కొటేషన్లను జిల్లా క్రీడాభివృద్ధి కార్యాలయంలో అందించాలన్నారు.