ప్రారంభోత్సవానికి రావాలని ఎమ్మెల్యేకు ఆహ్వానం

ప్రారంభోత్సవానికి రావాలని ఎమ్మెల్యేకు ఆహ్వానం

MNCL: ఖానాపూర్ పట్టణ కేంద్రంలో ఈనెల 3వ తేదీన నిర్వహించే గంగపుత్ర నూతన సంఘ భవన ప్రారంభోత్సవానికి రావాలని గంగపుత్ర సంఘం నాయకులు కోరారు. ఈ మేరకు ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మా బొజ్జు పటేల్‌కు ఆహ్వాన పత్రికను బుధవారం అందజేశారు. ఈ కార్యక్రమంలో గంగపుత్ర సంఘం అధ్యక్షుడు సురేష్, డైరెక్టర్లు భీమేష్, రవి, భీమేష్, చంద్ర విలాస్, గణేష్, రమేష్, తదితరులు ఉన్నారు.