మామిడి రైతులకు రూ.150 కోట్లు

TPT: SVUచిత్తూరు జిల్లా వ్యాప్తంగా మామిడి రైతులకు రూ.150 కోట్ల సబ్సిడీని అందజేయనున్నట్లు కలెక్టర్ సుమిత్ కుమార్ వెల్లడించారు. వ్యవసాయ సంబంధిత శాఖల అధికారులతో కలెక్టర్ మాట్లాడుతూ.. మామిడి రైతులకు సబ్సిడీ అందజేసేందుకు పకడ్బందీ చర్యలు చేపడుతున్నామన్నారు. ఇప్పటి వరకు సేకరించిన మామిడికి కిలో రూ.4 చొప్పున సబ్సిడీ అందజేయనున్నట్లు తెలిపారు.