పంట కొనుగోలు సజావుగా సాగుతున్నాయి: కలెక్టర్

పంట కొనుగోలు సజావుగా సాగుతున్నాయి: కలెక్టర్

ADB: జిల్లాలో పత్తి, సోయా, మొక్కజొన్న కొనుగోళ్ల కేంద్రాలు ప్రారంభమై కొనుగోళ్ళు సజావుగా సాగుతున్నాయని కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావుతో సోమవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ సమావేశంలో కలెక్టర్ హాజరయ్యారు. కొనుగోలు పరిమితిని 12 క్వింటాలకు పెంచాలని మంత్రులను కోరగా సానుకూలంగా స్పందించినట్లు పేర్కొన్నారు.