OFFICIAL: విజయ్‌తో రష్మిక పెళ్లి ప్రకటన

OFFICIAL: విజయ్‌తో రష్మిక పెళ్లి ప్రకటన

రౌడీ హీరో విజయ్ దేవరకొండ, రష్మిక పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలొస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఓ పాడ్‌కాస్ట్‌లో తాను విజయ్‌ను పెళ్లి చేసుకుంటానని వెల్లడించింది. ఈ పాడ్‌కాస్ట్‌లో ఓ అభిమాని ఎవరితో డేట్&పెళ్లి అని రష్మికను అడగ్గా.. 'జపనీస్ యానిమే నరుటోతో డేట్ చేస్తాను. విజయ్‌ని పెళ్లి చేసుకుంటాను' అని తెలిపింది.