VIDEO: సర్పంచ్ బరిలో ఎమ్మెల్యే భార్య

VIDEO:  సర్పంచ్ బరిలో ఎమ్మెల్యే భార్య

హైదరాబాద్ కార్వాన్ MIM ఎమ్మెల్యే కౌసర్ మొహియుద్దీన్ సతీమణి నజ్మా సుల్తానా, మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం బస్వాపూర్ సర్పంచ్ పదవికి నామినేషన్ వేశారు. గతంలో ఆమె కార్వాన్ కార్పొరేటర్‌గా పనిచేసిన అనుభవం ఉంది. ఎమ్మెల్యే కుమారులు గత ఎన్నికల్లో సర్పంచ్ పదవికి పోటీ చేసి ఓడిపోయారు. ఈసారి ఆయన భార్య విజయం సాధిస్తారా లేదా అనేది ఆసక్తికరంగా మారింది.