ఎచ్చెర్లలలో ఘనంగా శ్రీ అచ్చమ్మ పేరంటాల మహోత్సవాలు

ఎచ్చెర్లలలో ఘనంగా శ్రీ అచ్చమ్మ పేరంటాల మహోత్సవాలు

SKLM: ఎచ్చెర్ల మండల కేంద్రంలో గురువారం శ్రీ అచ్చెమ్మ పేరంటాల మహోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఉదయం నుంచి మహిళలు ముర్రాటలు, పసుపు కుంకుమలు సమర్పిస్తున్నారు. అదేవిధంగా మధ్యాహ్నం భారీ అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. సాయంత్రం వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు ఉన్నట్లు శ్రీ విగ్నేశ్వర కమిటీ సభ్యులు పేర్కొన్నారు.