బీఆర్ఎస్ మనుగడ కోల్పోయింది: ఎమ్మెల్యే

బీఆర్ఎస్ మనుగడ కోల్పోయింది: ఎమ్మెల్యే

MBNR: గ్రామాల అభివృద్ధికి అడ్డుతగిలేవారిని కాకుండా, అభివృద్ధి సాధించేవారినే సర్పంచ్‌లుగా ఎన్నుకోవాలని ఆదివారం ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి ఓటర్లకు పిలుపునిచ్చారు. ఓటు వేసిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పార్టీ మనుగడ కోల్పోయిందని, అందుకే ఎన్నికల్లో నిలబడటానికి కూడా భయపడుతోందని విమర్శించారు. ప్రజలు తమ విజ్ఞతను ఉపయోగించి మంచికి ఓటు వేయాలన్నారు.