'డ్రిప్ పరికరాలకు రైతులు దరఖాస్తు చేసుకోవాలి'

'డ్రిప్ పరికరాలకు రైతులు దరఖాస్తు చేసుకోవాలి'

KDP: ఉద్యాన రైతులకు బిందు సేద్యం ఒక వరమని, దీనిని ప్రతి రైతు వినియోగించుకొని లబ్ది పొందాలని APMIP PD వెంకటేశ్వర్లు అన్నారు. రైతులు డ్రిప్ పరికరాల ద్వారా అధిక దిగుబడులు సాధించవచ్చని, బుధవారం వేముల మండలంలో డ్రిప్ పరికరాలు అమర్చిన తోటలను పరిశీలించి, రైతులకు సలహాలు ఇచ్చారు. రైతులు తప్పకుండా రైతు భరోసా కేంద్రంలో డ్రిప్ పరికరాలకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.