పింఛన్‌దారులకు గుడ్ న్యూస్..!
NLR: ఆప్షన్ల సెలవును దృష్టిలో ఉంచుకుని ఏపీ ప్రభుత్వం పెన్షన్ల పంపిణీపై కీలక నిర్ణయం తీసుకుంది. జనవరి 1న సెలవు కావడంతో లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఒకరోజు ముందుగానే పెన్షన్లు చెల్లించాలని ఆదేశించింది. ఈ మేరకు ఈ నెల 31న పెన్షన్లు పంపిణీ చేసేందుకు అవసరమైన మొత్తాన్ని అన్ని బ్యాంకులు ముందుగానే సిద్ధంగా ఉంచుకోవాలని ప్రభుత్వం స్పష్టంగా సూచించింది.