తొక్కిసలాట.. బస్సులో మొబైల్ మాయం
HYD: ఉప్పల్ రింగ్ రోడ్డు వద్ద బస్సుల్లో జరిగిన తొక్కిసలాటలో ఓ వ్యక్తి తన మొబైల్ పోయిందని కన్నీరు పర్యంతమయ్యాడు. మరోవైపు ఇరుకులాటలో ఇబ్బందులు పడ్డ కుటుంబం అల్లాడిపోయింది. తొర్రూరు బస్సు ఎక్కిన అతను, జరిగిన తొక్క ఇస్లాటలో మొబైల్ పోయినట్లు తెలిపాడు. అయినప్పటికీ ఆర్టీసీ ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయలేదు.