VIDEO: మదర్ థెరిసా జయంతి వేడుకలు

VIDEO: మదర్ థెరిసా జయంతి వేడుకలు

ప్రకాశ: కనిగిరి పట్టణంలోని స్థానిక వైఎస్ఆర్ రోడ్డు నందు మంగళవారం మదర్ థెరిసా జయంతిని టీడీపీ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మదర్ తెరిసా చిన్నతనం నుంచే సేవా దృక్పథం కలిగిన వ్యక్తి అని కొనియాడారు. ఆమె ఉపాధ్యాయురాలిగా భారత్‌‌కు వచ్చి అనేక సేవా కార్యక్రమాలు చేసి గుర్తింపు పొందిందని పేర్కొన్నారు.