మెట్రోలో కేటీఆర్ ఆకస్మిక పర్యటన

TG: HYD మెట్రోలో మాజీ మంత్రి KTR ఆకస్మికంగా ప్రయాణించి ప్రయాణికులను ఆశ్చర్యపరిచారు. ఈ సందర్భంగా కార్యాలయాలకు వెళ్లే ఉద్యోగులు, చిన్నారులు, సీనియర్లు, మెట్రో సిబ్బందితో ముచ్చటించి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ క్రమంలో ఆయనతో సెల్ఫీలు దిగేందుకు జనం ఎగబడ్డారు. ఈ పర్యటన ప్రజలను ఆకట్టుకుంది. మెట్రో ప్రయాణం చేస్తూ ప్రజలతో మమేకమైన కేటీఆర్, వారి నుంచి విశేష స్పందన పొందారు.