ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా టాప్ న్యూస్ @12PM

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా టాప్ న్యూస్ @12PM

➢ ముగిసిన గ్రహణం.. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా తెరుచుకున్న ఆలయాలు  
➢ వనపర్తిలో ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన కలెక్టర్ ఆదర్శ్ సురభి
➢ NGKLలో తండ్రి హత్య కేసులో ఇద్దరు నిందితులు అరెస్ట్ 
➢ MBNRలో మిలాద్-ఉన్-నబీ ర్యాలీలో పాల్గొన్న ఎమ్మెల్యే శ్రీనివాస్ 
➢ మక్తల్‌లో డీజే సౌండ్‌‌తో కుప్పకూలిపోయిన మహిళ