VIDEO: మొవ్వలో ఇంటింటికి వెళ్లిన ఎమ్మెల్యే

VIDEO: మొవ్వలో ఇంటింటికి వెళ్లిన ఎమ్మెల్యే

మొవ్వ మండలం తురకపాలెంలో 'పల్లెనిద్ర' కార్యక్రమం మంగళవారం రాత్రి నిర్వహించారు. అనంతరం ఇందులో భాగంగా బుధవారం ఉదయం నిర్వహించిన "సుపరిపాలనలో తొలి అడుగు" కార్యక్రమంలో ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా పాల్గొని ఇంటింటికి వెళ్లి ప్రజా సమస్యలు తెలుసుకున్నారు. రోడ్లు డ్రైనేజీలు వంటి సమస్యలు ప్రజలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా ఆయన త్వరలోనే పరిష్కరిస్తామని తెలిపారు.