నిజామాబాద్ జిల్లా టాప్ న్యూస్ @12PM
★ ఆర్మూర్‌లో షిటీమ్‌పై విద్యార్థులకు అవగాహన కల్సించిన పోలీస్ సిబ్బంది
★ కామారెడ్డి జిల్లాకు కానిస్టేబుల్ కిష్టయ్య పేరు పెట్టాలి: విశారదన్ మహారాజ్
★ నవీపేట్‌లో గోదావరి నదిలో పడి వ్యక్తి మృతి
★ బోధన్ లోక్ అదాలత్‌లో 708 కేసులు పరిష్కారం
★ వేతనాలు లేక ఇబ్బందులు పడుతున్న మోపాల్ మిషన్ భగీరథ ఉద్యోగులు